రాత్రికి రాత్రే సెలబ్రిటీల జాబితాలోకి !!
Priyadarshini Krishna …….. గతవారం Netflix లో విడుదలైన సైఫ్ అలీ ఖాన్ నటించిన “కర్తవ్య” అనే ఇండివిడ్యుయల్ మూవీ ఇప్పుడు టాప్ స్లాట్ లో వుంది..ఈ సినిమా చూసిన ఎవరికైనా అందులో ఒక పాత్ర ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. ఆ కథకి మూలం హర్పాల్ అనే మైనర్ పాత్ర. కథ మొత్తం ఈ పాత్ర చుట్టూ నడుస్తూ, …
