ప్రకృతి ప్రేమికుడు ఈ జాజి !
Nature lover…………………………………. ప్రకృతి అంటే అతగాడికి మహా ఇష్టం. ఎపుడూ కొండలు ..కోనలు .. అడవుల్లో తిరుగుతుంటాడు. పూర్తిగా అతను ప్రకృతి తో మమేకమై పోయాడు. నిత్యం ప్రకృతిలోకి వెళ్లడం అక్కడ మూలికలు .. ఆకులు .. ఇతర దినుసులు తీసుకొచ్చి వైద్యం కూడా చేస్తుంటాడు. అతగాడి పేరు కొమెర జాజి. గుంటూరు జిల్లా మాచర్ల …