ఆకట్టుకునే మైథలాజికల్ మూవీ !!

త్రినాథ్ రావు గరగ …………………. కన్నడ సీమ నుండి వచ్చిన కాంతారా సినిమా మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా బాగా గుర్తుండిపోతుంది. ఆ ప్రాంతపు ఆచారం, సంస్కృతి, భక్తి కలగలిపి నింపిన మైథాలజికల్ ఎంటర్టైనర్. నిజానికి కాంతారా సినిమా వచ్చినప్పుడు దానిమీద ఎవరికి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. సినిమా ఘనవిజయానికి అదో ముఖ్య కారణం.అదే చాప్టర్ …
error: Content is protected !!