అందుకే ఆయన ‘కల్వకుర్తి’లో ఓడిపోయారా ?
NTR was shocked by Kalvakurthi Voters ………………. రాజకీయాల్లో అపుడపుడు తమాషాలు జరుగుతుంటాయి.1982 లోతెలుగు దేశం పార్టీ పెట్టి కేవలం 9 నెలల కాలంలో పగలనక రేయి అనక, అవిశ్రాంతంగా ప్రచారం చేసి అద్భుతమైన విజయం సాధించిన ఖ్యాతి దివంగత నేత ఎన్టీఆర్ ది. అపూర్వ ప్రజాదరణ ఉన్న అదే ఎన్టీఆర్ 1989 లో …