రామప్పశిఖరం పై వాడిన ఇటుకలు ఎంత తేలికో తెలుసా ?
Aravind Arya Pakide ……………………………………………. రామప్ప ఆలయం మొత్తం రాతితో నిర్మాణం చేయడం వలన ఆలయ బరువు ఎక్కువగా ఉంటుందని భావించిన కాకతీయులు.. ఆనాడే ఈ బరువును తగ్గించాలని, లేకపోతే గుడికి కూలిపోతుందని గ్రహించారు. అలా పుట్టిందే ఈ తేలికపాటి ఇటుక ఆలోచన.. రామప్ప దేవాలయ విమాన శిఖరం పైన వాడిన ఇటుకలు ఎంత తేలిక …