It is a place worth seeing……………………………………………… ధోలా వీరా …. సింధు లోయ నాగరికత విలసిల్లిన ప్రముఖ స్థలాల్లో ఇదొకటి. ఇది లోథాల్ కంటే పురాతనమైనది. ధోలావీరా లో క్రీస్తు పూర్వం 2650 నుంచే నాగరికత విలసిల్లింది. ఈ ప్రాంతాన్ని 1967… 68 లో అప్పటి దేశ పురావస్తు సర్వే సంస్థ డైరెక్టర్ జనరల్ …
పంచ సరోవరాల్లో ఒకటైన నారాయణ సరోవరం గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. భుజ్ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఉన్న కోరీ క్రీక్ గ్రామంలో ఉంది. ఈ నారాయణ సరోవరం పరిసరప్రాంతాలన్నీ శివకేశవుల పాద స్పర్శతో పునీతమయ్యాయని స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ సరస్సుకు పక్కనే శివుడు కోటేశ్వరునిగా కొలవబడుతున్నాడు. ఈ ప్రదేశాన్ని …
error: Content is protected !!