ఎందరికో ‘లైఫ్’ ఇచ్చిన దర్శకుడు !!

Bharadwaja Rangavajhala ……..  తెలుగు కమర్షియల్ సినిమాకు ఎల్వీ ప్రసాద్ తర్వాత దిశానిర్దేశం చేసిన దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావు  ప్రజానాట్యమండలి నుంచి సినిమాల్లోకి ప్రవేశించినవాడే. ముందు నటన. ఆ తర్వాత దర్శకత్వం…కొన్ని సినిమాలకు నిర్మాణ సారధ్యం. కె.ఎస్.ప్రకాశరావుగా పాపులర్ అయిన  కోవెలమూడి సూర్య ప్రకాశరావు 1914 సంవత్సరం కృష్ణా జిల్లా కోలవెన్ను గ్రామంలో పుట్టారు.   చదువు పూర్తి …

ఆ పాట అలా పుట్టుకొచ్చిందా ?

That is atreya …………………………………………………… Bharadwaja Rangavajhala ప్రేమనగర్ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది  ‘హీరో ఓపెనింగ్ కోసం ఓ బర్త్ డే సాంగ్ పెడితే బావుంటుందనిపిస్తోంది’ అన్నారు డైరెక్టర్ దర్శకుడు కె.ఎస్ ప్రకాశరావు. ‘బర్త్ డే సాంగా ?’ అన్నారు రచయిత ఆత్రేయ. ‘ఏమంట్లా ముఖం చిట్లించావ్ బర్త్ డే సాంగ్ అయితే బావుంటుందనిపిస్తోంది’ అన్నారు …
error: Content is protected !!