ఒక క్రైమ్ రిపోర్టర్ కథ !!

Investigative drama………… ‘స్కూప్’ (Scoop – 2023) ఇదొక వెబ్ సిరీస్… Netflix లో తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మిగతా వార్తాపత్రికలు లేదా టీవీ ఛానెళ్లకు తెలియకముందే, ఒక జర్నలిస్ట్ తన ప్రత్యేక సోర్సెస్ ద్వారా సంపాదించే సంచలనాత్మక వార్తను ‘స్కూప్’ అంటారు. సిరీస్‌కు ఈ పేరు ఎందుకు పెట్టారంటే ….. ‘స్కూప్’ వెబ్ …
error: Content is protected !!