అద్భుతం ..ఆ కార్తీక దీప దర్శనం !
Kartika Brahmotsavam ……………………………….. అరుణాచలంపై శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజున ఆ పవిత్ర పర్వతంపై కార్తీక దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3 వేల సంవత్సరాల ముందునుంచే జరుగుతోందని చరిత్ర కారులు చెబుతున్నారు. ఈ ఉత్సవాన్ని తమిళ కార్తీక మాసంలో (నవంబరు 15 – డిసెంబరు 15 మధ్య ) …