ఆకట్టుకునే పుస్తకం ‘జుగల్బందీ’!
సుమ పమిడిఘంటం …………………………………………………. మోదీకి ముందు భారతీయ జనతా పార్టీ అనే బదులు బి. జె. పి నుంచీ బి. జె. పి వరకు అనవచ్చు. అంటే భారతీయ జనసంఘ్ పార్టీ నుంచీ నేటి భారతీయ జనతా పార్టీ వరకు. ఇందులో ఆధునిక భారతీయ రాజకీయ చరిత్ర ఇమిడి ఉంటుంది. దానితోపాటు వాజ్ పాయ్, అద్వానీ …