గుజరాత్ రాజకీయ యవనికపైకి జర్నలిస్ట్!

New political Scene ………………………………………. గుజరాత్ రాజకీయ యవనిక పైకి ఒక జర్నలిస్ట్ దూసుకొచ్చారు. ఆయన పేరు ఇసుదాన్ గఢ్వీ . ఎన్నో కుంభకోణాలను వెలికి తీసిన ఖ్యాతి ఆయనది. ఆప్ సీఎం అభ్యర్థిగా ఇసుదాన్ గఢ్వీ పేరును పార్టీ అధినేత కేజీవాల్ ప్రకటించారు.   గఢ్వీ.. జర్నలిస్టుగా ఎంతో పాపులారిటీ సాధించారు. ఏడాది క్రితమే …

జగమెరిగిన జర్నలిస్ట్ పై దేశ ద్రోహం కేసా ?

Taadi Prakash….…………………………………………………… The First Treason Case…………………………………………. దారి పొడవునా వెన్నెల దీపాలు వెలిగించి… నను జూసి నవ్వింది కవిత్వం. నీలాకాశం నుంచి గంధర్వగానాన్ని మోసుకొచ్చి.. నా దోసిలి నింపింది సంగీతంకరుణ లేని ఈ లోకంలో మనిషికి చివరికి మిగిలేవి.. కాసిని కన్నీళ్ళేనని చెప్పింది సాహిత్యం… గాయాలపాలవుతున్న నా గుండెలకు పరిమళిస్తున్న పూలతో కట్లు కట్టింది …

సట్లెజ్ కెరటాలు పిలిచాయా బంగోరె! (1)

Taadi Prakash ……………………………………………………….. Who is this Bangore …………………………… సాహిత్యం… బంగోరె… పరిశోధన… ఇవి మూడూ వేర్వేరు మాటలు కావు. ఒక్కటే. తపన… శోధన… రచన అన్నా అదే అర్థం. ఒక బ్రౌను. ఒక రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ. ఒక ఆరుద్ర, అవును… ఆ రాక్షస పరిశోధకుల వారసుడు బంగోరె ఒక్కడే. పుస్తకాల సేకరణ… …

అమెరికన్‌ జర్నలిస్ట్‌ ‘మిస్సింగ్‌ ‘! (2)

Taadi Prakash  …………………  Missing… Flashback……………………………………………  తన యింట్లో వార్తలు టైప్‌ చేసుకుంటున్న అమెరికన్‌ జర్నలిస్ట్‌ని చిలీ సైనికులు వచ్చి బలవంతంగా లాక్కుపోతారు. కోర్టులో విచారణ జరుగుతున్నపుడు, సాక్షులు చెబుతున్న దాన్ని దర్శకుడు విజువల్‌గా ప్రెజెంట్‌ చేయడం మనల్ని వూపేస్తుంది. సాయుధ సైనికులు ట్రక్కుదిగడం, ఆ భారీ బూట్ల చప్పుడికి అక్కడున్న తెల్ల బాతుల గుంపు …

చరిత్ర అడక్కు .. చెప్పింది రాసుకో!

Goverdhan Gande ……………………………………………  ఏమిటయా ఆ ప్రశ్నలు? ఇంతకు ముందెక్కడ పని చేశావ్? ఏ జిల్లా? తమ్ముడూ…మీ ఇంచార్జ్ ఆయనే కదా? మీ ఎడిటర్ అతనే కదా?నాకు తెలుసాయన. ఆయన నాకు ఫ్రెండేలే.నేను అడిగానని చెప్పు బాబు. బాగా రాయి.నాకు ఫోన్ చెయ్.మనం కలుద్దాం. మీ బాస్ తో నేను మాట్లాడతానులే. పొలిటికల్ పార్టీల కార్యాలయాల్లో …

దడ పుట్టిస్తున్న మల్లన్న!

తెలంగాణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఇపుడు అందరిని ఆకర్షిస్తున్నది తీన్మార్ మల్లన్న. ఒక యాంకర్ గా .. జర్నలిస్టుగా కొంత పాపులారిటీ ఉన్నప్పటికీ  రెండో స్థానంలోకి దూసుకుపోయి అందరికి ముచ్చెమటలు పట్టిస్తాడని ఎవరూ ఊహించలేదు. ఏదో పోటీ చేశాడులే .. పదో లేక పదిహేనో స్థానంలో ఉంటాడని లెక్కలేసుకున్నారు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ అనూహ్యంగా  ద్వితీయ స్థానంలో నిలిచి సంచలనం సృష్టిస్తున్నాడు. ఏ రాజకీయ …

సాహసివిరా! వరపుత్రుడివిరా!!

Taadi Prakash ……………        THE SHOCKING STORY OF JON LEE ANDERSON ——— జాన్ లీ అండర్సన్!అమెరికన్ జర్నలిస్టుల్లో ఆజానుబాహుడు.దేశాలుపట్టి పోతుంటాడు.క్షణం తీరికలేని మనిషి. దేశాధ్యక్షులు,ప్రధాన మంత్రులు,మిలిటరీ కమాండర్లు,ఆత్మాహుతి దళపతులు, డ్రగ్ మాఫియా లీడర్లు,నియంతలు,నరహంతకులతో మాట్లాడుతూనే వుంటాడు. అమెరికన్ సెవెన్ స్టార్ హోటల్లో ఈ రోజొక పెద్దనాయకుడ్ని కలుస్తాడు. రేపు ఆఫ్ఘనిస్తాన్ …

ఆ జర్నలిస్టును నిర్దాక్షిణ్యంగా ఉరి తీశారు !

పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు ..రుహాల్లా జామ్. జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు.  ఇరాన్ ప్రభుత్వం  అతగాడిని నిర్దాక్షిణ్యంగా  ఉరి తీసింది. అతను ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్నది ప్రధాన అభియోగం.  అమద్‌ న్యూస్‌ పేరిట అతను ఒక న్యూస్ ఛానల్ ను స్థాపించారు . ఇరాన్ సుప్రీంకోర్టు ఈ ఏడాది (2020)జూన్ లో మరణశిక్ష విధించగా,దాన్ని అమలు చేశారు. 2017-18లో ధరల పెరుగుదలపై ఇరాన్‌లో ప్రభుత్వానికి …

నిజం చెబితే ఆమెను జైలుకు పంపారు !!

నిజం చెప్పడం నేరం! నిజం చెప్పినందుకు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. అవును మరి అక్కడ నిజం చెప్పడం నేరమే. నాయకత్వానికి అప్రియమైతే దాన్ని ఉపేక్షించే ప్రశ్నే తలెత్తదక్కడ. ఆశ్చర్యపోవలసినపనేమీ లేదు. వీడెవడో పిచ్చివాడిలా మాట్లాడుతున్నాడు. అనుకునేరు. అదేమీ కాదు. అలా అనుకునే అవసరం లేదు.ఇది అక్షరాలా నూరు పైసల నిజం. చైనా లో జరిగింది. …
error: Content is protected !!