మరణం అంటే ??

What is death?………….. ‘ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైనదేది?’యక్షుడు ఒక ప్రశ్న వేసాడు . ‘నిత్యం అనేకమంది తన కళ్ళముందే చనిపోతున్నా తాను మాత్రం చిరంజీవినని అనుకుంటాడు మనిషి. ఇంతకన్న ఆశ్చర్యం ఇంకేముంటుంది?’ బదులిస్తాడు యుధిష్ఠిరుడు. ప్రతి మనిషికీ మరణం తప్పదు. అయినా తాను మాత్రం శాశ్వతంగా బతకబోతున్నట్టు ప్రవర్తిస్తుంటాడు. తనకేదో రోజున హఠాత్తుగా రాబోయే …
error: Content is protected !!