ఎవరీ జీవకుడు ? ఏమాయన కథ ?
సుమ పమిడిఘంటం…………………………………….. జీవకుడు ప్రతిభావంతుడైన భిషక్కు, బుద్ధుని ఆంతరంగిక వైద్యుడు. జీవకుడు రాజగృహ నగర వేశ్య కుమారుడు. ఆమె జీవకుడు జన్మించగానే చెత్త కుప్పపైన వదిలి వెళ్ళింది. మగధ రాజవంశీయ కుమార అభయ జీవకుడిని పెంచుతాడు. జీవకుని ప్రస్తావన బౌద్ధగ్రంథాల లోనే గాక జైన గ్రంథాలలోకూడా వుంది. యుక్తవయసొచ్చాక రాజవిద్యలలో ప్రావీణ్యం పొందలేక వైద్యము, ఔషధ …