IRCTC Hyderabad Ooty Tour Package.. ‘ULTIMATE OOTY EX HYDERABAD ‘ పేరిట IRCTC ఒక ప్యాకేజీని తీసుకొచ్చింది.ఈ టూర్ సికింద్రాబాద్ నుంచి మొదలవుతుంది.ఈ ప్యాకేజి లో భాగంగా… ఊటీ,కున్నూర్ వంటి టూరిజం ప్రాంతాలను సందర్శించ వచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. మొత్తం 5 రాత్రులు,6 రోజుల టూర్ …
IRCTC ..VISAKHAPATNAM – ARAKU RAIL CUM ROAD PACKAGE అరకు…అదొక భూతల స్వర్గం…అరకు ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతూ పర్యాటకులను కనువిందు చేస్తాయి. కొండలు, కోనలు, పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయత కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఆంధ్రా ఊటీ అరకు సోయగాలు చూసి తరించాల్సిందే. వాస్తవానికి రెండు మూడు రోజులు అక్కడే ఉండి చూడాల్సిన …
IRCTC Thailand Tour………………. థాయిలాండ్ వెళ్లాలనుకుంటున్నారా ? IRCTC మీ కోసం స్పెషల్ ప్యాకేజీ తీసుకొచ్చింది. ప్రపంచంలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో థాయిలాండ్ ఒకటి. ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు అక్కడికి వెళుతుంటారు. థాయిలాండ్ అందాలను చూడాలనుకుంటే.. IRCTC టూర్ ప్యాకేజీ ద్వారా వెళ్ళవచ్చు. ఈ ప్యాకేజీ అక్టోబర్ 2023లో ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ పేరు …
Magic of Malabar IRCTC Tour……………………………….. కేరళ ప్రకృతి అందాలకు మారుపేరు.అలాంటి కేరళ అందాలను యాత్రీకులకు చూపేందుకు IRCTC మ్యాజిక్ ఆఫ్ మలబార్ పేరిట ప్రత్యేక టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి కేరళను చుట్టేసి రావొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ రూ. 27,100 నుంచి ప్రారంభమవుతుంది. ఐదు రాత్రులు, ఆరు పగళ్లు …
IRCTC Tour…………………………… దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో గోవా ఒకటి. పర్యాటకులను ఆకర్షించే భూతల స్వర్గం గోవా. అరేబియా తీరంలో అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీయతతో పాటు వారసత్వ కట్టడాలు, అక్కడి కల్చర్ అంతా అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా గోవాను చూడాలి అనుకునే వారు ఎందరో … అలాంటి వారి కోసమే ఐఆర్సీటీసీ …
‘Sundar Saurashtra’ visit! ……………………………….. గుజరాత్ అనగానే సబర్మతీ ఆశ్రమం.. నర్మదా నదీ తీరంలోని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’.. ద్వారక వంటివి గుర్తొస్తాయి. వీటన్నింటినీ ఒకే ట్రిప్‌లో చూసే అవకాశాన్ని IRCTC కల్పిస్తోంది. ఈ ప్యాకేజీ ని IRCTC ‘సుందర్ సౌరాష్ట్ర’ పేరుతో తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్రయాణం మొదలవుతుంది. ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లుగా ఈ …
Amazing Bali Tour …………………………………… IRCTC అంతర్జాతీయ టూర్ ప్రోగ్రామ్స్ ను చేపడుతున్నది. ఇండోనేషియా లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన బాలిని సందర్శించేందుకు కొత్త టూర్ ప్యాకేజీని రూపొందించింది. బాలి అందమైన బీచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పదకొండు అందమైన బీచ్ లు ఉన్నాయి. బీచ్‌లో నిర్మించిన ప్రసిద్ధ చారిత్రక దేవాలయాలు, సాంప్రదాయ …
తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లాలని అనుకుంటున్నారా ? అయితే IRCTC టూర్ ప్రోగ్రాం పై ఓ కన్నేయండి. హైదరాబాద్ నుంచి తిరుపతి కి ప్రత్యేక టూర్ ప్యాకేజీని రూపొందించింది. ఈ స్పెషల్ ప్యాకేజ్ పేరు గోవిందం టూర్. ఈ టూర్ రెండు రాత్రులతో ముగుస్తుంది. టూర్ స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ 4వేల లోపే. ఈ …
Charges can be paid in installments……………………………… ఐఆర్సీటీసీ తాజాగా సౌత్ రామాయణ యాత్ర ను నిర్వహిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ చార్జీలను ఈఎంఐ ద్వారా కూడా చెల్లించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ పర్యటన 11 రోజుల పాటు సాగనుంది. జనవరి 25 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. దీనికి ‘రామాయణ యాత్ర ఆఫ్ …
error: Content is protected !!