Public Offer ………. ఇండియాలో కోకాకోలా గురించి తెలియని వారు అరుదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆ బ్రాండ్ గురించి అందరికి తెల్సు. ఆ కోకాకోలా కంపెనీ భారతీయ మార్కెట్లో భారీ ఐపీఓ (IPO) జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కోకాకోలా తన భారతీయ బాట్లింగ్ విభాగానికి చెందిన ‘హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్’ (HCCB) అనుబంధ …
Attracting Investors…… రిలయన్స్ జియో పబ్లిక్ ఆఫర్ (Jio IPO) మార్కెట్ నిపుణులు,ఇన్వెస్టర్లను అమితంగా ఆకర్షిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ అంబానీ ఈ ఐపీఓ ప్రకటన చేశారు. భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద పబ్లిక్ ఆఫర్ లలో ఒకటిగా నిలవబోతోంది. ఈ ఐపీఓ ద్వారా ‘ జియో …
Govardhan Gande……………………………. బీమా మార్కెట్‌లో అద్భుతమైన పనితీరును ప్రదర్శించి సాటిలేని మేటి సంస్థ గా నిలబడిన ఎల్.ఐ.సి 65 వసంతాలను పూర్తి చేసుకుంది. అనేక ప్రపంచ రికార్డులను నెలకొల్పిన ఎల్.ఐ.సి 41 కోట్ల పైగా పాలసీలను జారీ చేసి ..ప్రతి సెకనుకు నాలుగు క్లైయిమ్స్ చొప్పున పరిష్కరిస్తూ ప్రపంచ బీమా మార్కెట్‌లో అరుదైన రికార్డ్ నెలకొల్పింది. …
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ “లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా” (ఎల్‌ఐసీ)లో పెట్టుబడులను ఉపసంహరించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా మర్చంట్ బ్యాంకర్ల ఎంపికకు ఈ నెలలో బిడ్లను ఆహ్వానించబోతోంది. వచ్చే జనవరి నాటికి ఎల్‌ఐసీలో వాటాలు విక్రయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సంస్థాగత ఇన్వెస్టర్లతో ప్రభుత్వ అధికారులు …
error: Content is protected !!