రియలిస్టిక్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ !!
Realistic suspense drama ………. టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’ (Anweshippin Kandethum) ఓటీటీ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఒక బెస్ట్ రా అండ్ రియలిస్టిక్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. నూతన దర్శకుడు డార్విన్ కురియాకోస్ తెరకెక్కించిన ఈ మలయాళ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.‘అన్వేషిప్పిన్ …
