ఖాద్రీశుని సన్నిధిలో సంస్కృత శాసనాలు !!   

Rare Sanskrit Inscriptions……………………………… విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర -బుక్కరాయల కాలంనాటి సంస్కృత శాసనాలను చరిత్రకారుడు మైనాస్వామి గుర్తించారు. శాసనాల సంరక్షణలో భాగంగా కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో అవగాహన కార్యక్రమాన్ని చరిత్రకారుడు ఆ మధ్య నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ ప్రముఖులు, న్యాయవాది సుబ్బరాజు గుప్త తదితరులతో కలిసి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని పలు శాసనాలను మైనాస్వామి …

మోటుపల్లి లో కాకతీయుల తమిళ శాసనం !

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి లో కాకతీయ ప్రతాప రుద్రుడు వేయించిన తమిళ శాసనం బయట పడింది. ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో .. పురావస్తు పరిశోధకులు ఈమని శివ నాగిరెడ్డి ఈ శాసనాన్ని పరిశీలించారు. మోటుపల్లి లోని కోదండ రామాలయాన్ని సందర్శించిన శివనాగిరెడ్డి గోపుర గోడ పై ఉన్నఈ శాసనాన్ని …

నిడిమామిడి లో బయటపడిన విజయనగర రాజుల శాసనాలు!

అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి మండలం  నిడిమామిడి గ్రామంలో కొద్దీ రోజుల క్రితం విజయనగర సామ్రాజ్యానికి చెందిన మూడు శాసనాలు బయటపడ్డాయి. వీటిలో రెండు తెలుగులో, ఒకటి కన్నడలో ఉన్నాయి. ఈ నిడిమామిడి ప్రాంతం గతంలో వీర శైవ పీఠం ఉండేది.  బయటపడిన శాసనాలు 15 వ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్యానికి చెందినవని సీనియర్ జర్నలిస్ట్ …
error: Content is protected !!