ప్రేక్షకులను మెప్పించగలదా?

HaveThey Shown theTruth Fearlesly? ………………………….. బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించి, దర్శకత్వం వహించిన పొలిటికల్ డ్రామా ‘ఎమర్జెన్సీ’ సినిమా సెన్సార్ క్లియరెన్స్ పొందింది. ఎట్టకేలకు జనవరి 17, 2025న థియేట్రికల్ విడుదలకు షెడ్యూల్ చేశారు. వాస్తవ సంఘటనల ప్రేరణ తో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ బోర్డ్  అభ్యంతరాలను అధిగమించి …

ఆ నిర్ణయం ‘ఇందిర’ ఎందుకు తీసుకున్నారో ? 

Nehru’s successors in BJP ………………………….. పై  ఫోటో 1982 నాటిది.  ఇందులో వ్యక్తులను గుర్తించే వుంటారు. దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ రెండవ కోడలు మేనకా గాంధీ అంటే దివంగత సంజయ్ గాంధీ భార్య.ఆమె కుమారుడు వరుణ్ గాంధీ. 2024 .. లోకసభ ఎన్నికల్లో మేనకా గాంధీ సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ …

  ఎమర్జెన్సీ కి 50 ఏళ్ళు !!

Emergency Atrocities…………… సరిగ్గా 50 ఏళ్ళ క్రితం జూన్ 25 వ తేదీ … చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోయింది. అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ అర్ధ రాత్రి హడావుడిగా ఎమర్జెన్సీ ని విధించారు.1975 జూన్ 25 రాత్రి  ఇందిరా గాంధీ నేతృత్వంలోని మంత్రిమండలి సమావేశమై ఎమర్జెన్సీ విధించాలన్న నిర్ణయం తీసుకుంది. ఇందిర ప్రతిపాదనకు మంత్రులెవరూ …

ఆ ముగ్గురూ రెండేసి చోట్ల పోటీ చేశారా ?

The family is not new to competing in two seats……………… నెహ్రు కుటుంబ సభ్యుల్లో … ఇందిర, సోనియా ..రాహుల్ గాంధీ రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేశారు. 1977లో ఇందిరాగాంధీ రాయబరేలీలో రాజ్‌నారాయణ చేతిలో ఓడిపోయిన తరువాత 1980 ఎన్నికల్లో ఆమె జాగ్రత్త పడ్డారు. నాటి  ఎన్నికల్లో ఆమె రాయబరేలీతో పాటు ఉమ్మడి …

ఇందిర కుటుంబీకులు లేకుండానే ఫిలిభిత్ ఎన్నిక !!

Why BJP did not give ticket to Varun Gandhi…………………. మూడు దశాబ్దాలకుపైగా గాంధీ కుటుంబీకులు  ప్రాతినిధ్యం వహించిన ఫిలిభిత్ నియోజకవర్గం ఈ సారి వారు లేకుండానే ఎన్నికలకు వెళ్తోంది. యూపీ లోని  ఈ నియోజకవర్గానికి 30 ఏళ్లకుపైగా మేనకా గాంధీ, వరుణ్‌ గాంధీలే ప్రాతినిధ్యం వహించారు. ఈ ఎన్నికల్లో వరుణ్ గాంధీకి బీజేపీ …

“ఝండా ఊంచా రహే హమారా” అన్నందుకు జైల్లో పెట్టారు !

Flag song  story …………………………………………… స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లయినా ఆ గీతం వింటుంటే ఒళ్ళు పులకిస్తుంది. ఇప్పటికీ ఎప్పటికీ దేశభక్తి ని రగిలిస్తూనే ఉంటుంది. అదే..’ఝండా ఊంచా రహే హమారా.. విజయీ విశ్వ తిరంగా ప్యారా..’ గీతం. కోట్ల మంది భారతీయుల హృదయాలను ఉప్పొంగించిన ఆ గీతాన్ని రాసింది ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ …

ఇందిరగా కంగనా !!

Same facial expressions……………………….. బాలీవుడ్ హీరోయిన్  కంగనా రనౌత్ మంచి నటి. అందులో ఎలాంటి సందేహం లేదు. గత ఏడాది కంగనా నటిస్తోన్న’ ఎమర్జెన్సీ’ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందిరా గాంధీ పాత్రకు కంగనా కరెక్ట్ గా సూట్ అయ్యారు.  గతంలో  ‘ఆంధీ’ సినిమాలో సుచిత్రా సేన్  ‘బెల్ బాటమ్’ చిత్రంలో లారా దత్తా, …

నెహ్రు ఇష్టపడిన కార్టూనిస్ట్ ఈయనే (2)

Mohan Artist……………………………………..  అపుడు శాంతారాం ‘దో ఆంఖే బారాహాత్’ అనే సినిమా తీసేవాడు. తరువాత రాజ్ కపూర్ సినిమా జిస్ దేశ్ మే గంగా బహ్తీ హై వచ్చేది. దొంగతనాలు, చెడ్డపనులు మానేసి బుద్ధిగా మన పోలీసులకి లొంగిపోయి, క్యాబేజీ, క్యారెట్లు పండించి దేశానికి మేలు చేయండని అవి సందేశం ఇచ్చేవి. అలా జనాన్ని వొప్పించే …

ఆ కారు వెనుక అంత కథ ఉందా ? (2)

Suresh vmrg……………………………….. అంతకు ముందు 1979 రోజుల్లోకి వెళితే ….. . మారుతీ ఉద్యోగ్ చుట్టూ రాజ‌కీయ నీలినీడ‌లు క‌మ్ముకున్న స‌మ‌యంలో సంజ‌య్‌గాంధీ వ‌య‌సు నిండా ఇర‌వై మూడేళ్లే. మారుతీ మీద ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడ‌త‌ను. సంజ‌య్‌గాంధీకి రాజ‌కీయాల మీద మంచి ఆస‌క్తి వుంది. దేశ‌వ్యాప్తంగా దాదాపు ప్ర‌తి రాష్ట్రం లోనూ మారుతీ కార్ల త‌యారీ …
error: Content is protected !!