ఆ మంచు పర్వతం లో భారీ పగుళ్లు !!
అట్లాంటిక్ సముద్రంలోనే మూడేళ్లుగా గిరగిరా తిరుగుతున్న ఆ మంచుకొండ లో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. అతి త్వరలో ఇది ముక్కలై విడిపోయి సముద్రంలో తేలియాడే అవకాశం ఉందని భావిస్తున్నారు. బ్రిటీష్ పరిశోధకులు ఈ ఐస్ బర్గ్‌పై ప్రయోగాలు చేస్తున్నారు. దక్షిణ జార్జియాకు సమీపంలో ఉన్న ఈ మంచు కొండను A 68A గా పిలుస్తున్నారు. చిన్న ద్వీపమంత పరిమాణంలో ఉండే …