The Immortal Singer………………. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమా పాటలకు గాత్రం అందించిన అమర గాయకుడు ఘంటసాల చివరి రోజుల్లో పాడిన భగవద్గీత రికార్డు విడుదలై 52 ఏళ్ళు అవుతోంది. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలలో ఘంటసాల 108 శ్లోకాలు పాడారు.వీటిని HMV సంస్థ 108 శ్లోకాలు తాత్పర్యసహితంగా, కొద్దిపాటి వాద్యాలతో, స్టీరియోలో రికార్డు …
భండారు శ్రీనివాసరావు ……………….. చాలా చాలా వస్తువులు మన కళ్ళ ముందే కనుమరుగవుతున్నాయి. విశ్వనాధవారి బాణీలో చెప్పాలంటే ఇదొక పెను విషాదము.కానీ పరిణామ క్రమంలో ఇవన్నీ తప్పని విష పరిణామాలు.లాంతర్లు, చిమ్నీలు, రోళ్ళు, రోకళ్ళు, ఎడ్లబళ్ళు, కచ్చడం బళ్ళు, చల్ల కవ్వాలు, మేనాలు, వాటిని మోసే బోయీలు, మేనా మోస్తూ వాళ్ళు చేసే ఒహోం ఒహోం …
Bharadwaja Rangavajhala…………………………………... ఘంటసాల భగవద్గీత విడుదల కార్యక్రమం… ఆయన కన్నుమూశాక బెజవాడలో జరిగింది..ఆ కార్యక్రమంలో ఎన్టీఆరూ, విశ్వనాథ సత్యనారాయణగారూ పాల్గొన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ .. ” బ్రదర్ ఘంటసాల, మాస్టారు విశ్వనాథ ఉండడం వల్లే మేమింతటి వారమయ్యాము” అన్నారు. ఆ తర్వాత మైకందుకున్న విశ్వనాథ …. “నా శిష్యుడనని చెప్తున్న ఈ ఎన్టీరామారావు నా వల్లనే …
error: Content is protected !!