కామెడీ +క్రైమ్ +ఎమోషన్స్ =ఆదర్శ కుటుంబం !!

త్రినాధ్ రావు గరగ……… విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అంటే వినడానికి ఎంతో హాయిగా ఉంటుంది.. వీరి కలయిక అంటే ప్రేక్షకులకు గుర్తొచ్చేది ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి వినోదాల జ్ఞాపకాలు. అలాంటి అంచనాల మధ్య ఆదర్శ కుటుంబం ఏకే 47 పేరుతో మళ్లీ మన ముందుకు వచ్చారు …
error: Content is protected !!