ఫ్యామిలీ తో చూడదగిన ఎమోషనల్ డ్రామా !!

Character oriented movie …….. టెస్ట్’ (Test) సినిమా ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. ఆర్.మాధవన్, నయనతార, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఎస్. శశికాంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.  కథాంశం చెన్నైలో జరిగే ఇండియా-పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో ఆ మ్యాచ్‌ను టార్గెట్ …
error: Content is protected !!