అలరించే సస్పెన్స్ థ్రిల్లర్ !!

Suspense thriller……. ‘జాన్ లూథర్’ (John Luther) 2022  నాటి సినిమా. జయసూర్య ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా ‘ ప్రస్తుతం ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ లలో  తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. అభినవ్ జోసెఫ్ ఈ సినిమా కు దర్శకత్వం వహించారు. కథ ఏమిటంటే ? …
error: Content is protected !!