సూపర్ హిట్ సైన్స్‌ఫిక్షన్‌ మూవీ !!

An entertaining sci-fi movie  ……………………. మాస్‌ మసాలా యాక్షన్‌ సినిమాలు నిర్మితమౌతున్నకాలమది.ఆ ధోరణికి పూర్తి భిన్నంగా టైమ్‌ మెషీన్‌ నేపథ్యంలో సైన్స్‌ఫిక్షన్‌ కథాంశంతో రూపొందిన సినిమా ఈ ఆదిత్య 369’. అప్పట్లో జనాదరణ పొంది సంచలనం సృష్టించిన చిత్రం ఇది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం …

అలా ఎలా జరిగింది ??

One hero movies released on the same day……………………. సినీ పరిశ్రమలో ఒక్కోసారి ఎవరూ ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. హీరోలు,హీరోయిన్లు, నిర్మాతలు,దర్శకులు ఎవరూ అందుకు అతీతులు కాదు. యువరత్న బాలకృష్ణ .. నటి విజయశాంతి ఒకప్పుడు సూపర్ హిట్ పెయిర్ గా పేరు గాంచారు. 93 వరకు ఇద్దరూ కలసి నటించారు .  వారి …

బాలయ్య ఈ వీడియో చూడలేదేమో ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 1995లో నాటి సీఎం ఎన్టీఆర్ నుంచి అధికారం చంద్రబాబు చేతుల్లోకి ఎలా వెళ్లిందో ? అధికార మార్పిడి ఎలా జరిగిందో ? ఎన్టీఆర్ అప్పట్లో అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వమంటూ మొత్తుకున్నా…  నాటి స్పీకర్ యనమల ఎందుకు ఇవ్వలేదో? అలాగే ఎన్టీఆర్ పై వైస్రాయ్ హోటల్ వద్ద ఎవరు చెప్పులు …

టాక్ షో మోడరేటర్ గా బాలయ్య !

New Role ………………………… తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ తొలిసారి టాక్ షో నిర్వహించబోతున్నారు. ఆయనే మోడరేటర్ గా వ్యవహరిస్తారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ఆహా ఓటీటీ వేదిక నుంచి ఈ టాక్ షో కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమం పేరు ‘అన్‌స్టాపబుల్‌’ గా నిర్ణయించారు.  నవంబరు 4వ తేదీ నుంచి ఈ …

అఖండ తో బాలయ్య విజృంభిస్తాడా ? 

Huge expectations on Akhanda …………………………………………….హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న “అఖండ ” సినిమా పై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. బాలకృష్ణ కు గత కొంత కాలంగా పెద్ద హిట్స్ లేవు. అలాగే బోయపాటి శ్రీను కి సింహా.. లెజెండ్ తర్వాత భారీ హిట్స్ లేవు. ఆయన మూడు సినిమాలు తీశారు కానీ అవి …

“సోమునైనా కాకపోతిని..బాలయ్య చేతివాటం రుచి చూడగ”

రమణ కొంటికర్ల ………………………  రాయినైనా కాకపోతిని రామపాదం సోకగా అని అహల్య శాప విమోచన ఘట్టాన్ని తల్చుకుని గోరంతదీపంలో వాణిశ్రీ పాడుకునే గీతమందరికీ గుర్తుండే ఉంటుంది కదా..? అగో ఇప్పుడక్కడ ఆయన అభిమానులు కూడా అలాగే ఆయన చేత దెబ్బలు తినకపోయే భాగ్యం మాకు కల్గలేదే అంటే మాకు కల్గలేదే అని పాడుకుంటున్నారట! అదేనండి మన …
error: Content is protected !!