విడాకుల బాటలో గేట్స్ దంపతులు !
ప్రజారోగ్యం కోసం వేల కోట్ల రూపాయల వితరణ చేసిన అతి పెద్ద చారిటబుల్ సంస్థ బిల్ గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, మిలిండా దంపతులు విడాకులు తీసుకుంటున్నారు. బిజినెస్ టైకూన్ బిల్ గేట్స్ తన భార్యకు విడాకులు ఇస్తున్నట్టు స్వయంగా ప్రకటించారు. పెళ్లి అయిన 27 ఏళ్ళ తర్వాత వారిద్దరూ కలసి బతకలేమన్న నిర్ణయానికొచ్చారు. …