కాఫీ మేలు చేస్తుందా ?
Dr. Yanamadala Murali Krishna…………………………………………… ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రతి రోజు దాదాపు 200 కోట్ల కాఫీ కప్పులు తాగుతుంటారు. కాఫీ గురించి అనేక రకాలైన చర్చలు ఉన్నాయి. కొందరు కాఫీ మేలని, మరికొందరు ఆరోగ్యానికి హాని అని అంటుంటారు. సుదీర్ఘ కాలం పరిశోధన తర్వాత కాఫీ అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తేలింది. …