ఫోటో వెనుక కథ ఏమిటో ?
పై ఫోటో చూడగానే ఎన్నోవిషయాలు గుర్తుకొస్తాయి. అందాల నటుడు శోభన్ బాబు కి ఎందరో అభిమానులు ఉన్నారు. కానీ శోభన్ బాబు స్వయంగా నటి జయలలితకు అభిమాని.జయలలిత తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా ఉన్నసమయంలో శోభన్ బాబు కెరీర్ అంత ఊపులో లేదు. అపుడపుడే సినిమాలు హిట్ అవుతున్నాయి. నటుడిగా ప్రూవ్ చేసుకుంటున్నారు. …