సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ !!
Psycho Killer Story……. ‘స్టీఫెన్’ (Stephen) 2025 నాటి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ..దర్శకుడు మిథున్ బాలాజీ దర్శకత్వంలో గోమతి శంకర్ టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం సైకో కిల్లర్ల మనస్తత్వాల చుట్టూ తిరుగుతుంది. కథ ఏమిటంటే ? స్టీఫెన్ జెబరాజ్ (గోమతి శంకర్) స్వయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి, తాను తొమ్మిది …
