Active volcano Mount Erebus—————— ఆ దేశంలో బంగారు వర్షం కురుస్తోంది. ఆ వర్షం ఆకాశం నుంచి కాదు భూమి నుంచి. భూమి నుంచి వర్షం ఏమిటి అనుకుంటున్నారా ?భూమి పై ఉన్న ఎరేబస్ అగ్ని పర్వతం నుంచే ఈ బంగారు వర్షం కురుస్తోంది. అదేనండీ పైకి చిమ్ముతోంది. ఈ అగ్ని పర్వతం అంటార్కిటికాలో ఉంది. …
Investment Decissions………………………………………………. చిన్న వయసులోనే ఆర్ధికంగా స్థిరపడాలంటే వివిధ సాధనాల్లో ఇన్వెస్టుమెంట్ చేయడం ఒక మార్గం. అప్పుడే డబ్బుకున్న ‘కాంపౌండింగ్ విలువ’ను అందిపుచ్చుకోవచ్చు.త్వరగా సంపదను సృష్టించు కోవచ్చు.ఈ తరానికి చెందిన యువతీ యువకులు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇది మంచిదే. అయితే …
Gold mining————————– యూపీ .. బీహార్ రాష్టాల్లో బంగారు గనులున్నాయని జీఎస్ ఐ అధికారులు గుర్తించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జీ ఎస్ ఐ కి సహకరిస్తూ బంగారాన్ని వెలికి తీసేందుకు కృషి చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ సోన్‌భద్ర జిల్లాలోని భూగర్భ గనుల్లో వేల టన్నుల బంగారం ఉన్నట్టు జీఎస్ఐ గుర్తించింది. త్వరలో ఇక్కడ …
Gold Mining……………………………………………………………………….. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాలలో భారతదేశం ఒకటి. కాబట్టి, మైనింగ్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సి అవసరం ఎంతో ఉంది. ఇది జరగాలంటే సంబంధిత వ్యవస్థలో ఎన్నో మార్పులు చేపట్టాలి. నియంత్రణా పరమైన అడ్డంకులు తొలగాలి. పెట్టుబడులను ప్రోత్సహించాలి. గతంతో పోలిస్తే ఇపుడు ఆశాజనకమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. గనులు, ఖనిజాల చట్టం, జాతీయ మినరల్ పాలసీ, …
సినీ సంగీత ప్రపంచంలో బప్పీలహరి స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. భారీ ఆకారం .. ఒళ్ళంతా బంగారం ..చేతికి ఉంగరాలు.. నల్ల కళ్ళజోడు.. ఇలాంటి గెటప్ లో మరే సంగీత దర్శకుడు కనిపించడు. ఆ గెటప్ ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చిపెట్టింది. చెరగని చిరునవ్వు ..బంగారం అంటే బప్పీకి చాలా ఇష్టం. గోల్డ్ ఈజ్ …
లాభాలను దృష్టిలో ఉంచుకుని మన దేశంలో బంగారం కొనడం తక్కువే. కానీ గత కొన్ని ఏళ్లుగా బంగారం ఇన్వెస్ట్ మెంట్ సాధనంగా మారింది. పెట్టుబడులన్నీ ఒకే తరహా సాధనాలలో కాకుండా వివిధ రకాలుగా పెట్టాలనుకునే వారికి బంగారం మంచి ఆప్షన్. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రుణ పత్రాలు, బ్యాంకు లేదా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు …
error: Content is protected !!