ఎవరీ గ్లోరియా? ‘పద్మశ్రీ’ ఆమెకు ఎలా వచ్చింది ?
రమణ కొంటికర్ల ………………………………….. సనాతన భారతదేశ సంప్రదాయల మీద భారతీయుల్లో భిన్న విశ్వాసాలుండవచ్చుగాక… ప్రపంచం మొత్తమ్మీద అలాంటి భిన్నాభిప్రాయాలు వినిపించుగాక…! అలాంటి భిన్న విశ్వాసాల సారమే… సమైక్య భారతమని మనం మురిసిపోవచ్చుగాక..! ఆధ్యాత్మిక మూలాలైనటువంటి నాటి వేదాలు, వేదాంత సారాన్ని అమితంగా నమ్మేవారొకవైపు… ఉట్టి చట్టుబండలని కొట్టిపారేసే నాస్తిక లోకమొక వైపు కనిపించవచ్చుగాక. కానీ భారతదేశం …