హిమానీనదాలు కరిగి పోతున్నాయా ?

Glaciers melting………. హిమాలయాలలోని హిమానీ నదాలు (Glaciers) చాలా వేగంగా కరిగిపోతున్నాయి. ఇది ఆందోళనకరమైన పరిణామమని శాస్త్రవేత్తలు అంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా హిమాలయాల్లో మంచు కరుగుతోంది. అప్పటితో పోలిస్తే మంచు కరిగే వేగం గణనీయంగా పెరిగింది. గత 40 ఏళ్లలో హిమానీ నదాలు అంతకుముందు ఏడు శతాబ్దాలలో కరిగిన దానికంటే పది రెట్లు వేగంగా …

హిమానీ నదాలు ఎండి పోతున్నాయా ?

Are glaciers drying up? ……………………….. ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు వేగంగా కరిగి అక్కడిక్కడే ఎండి పోతున్నాయి. హిందూ కుష్ హిమాలయ (HKH) ప్రాంతంలో హిమానీ నదాలు వాతావరణ మార్పుల కారణంగా కుంచించుకుపోతున్నాయి. లేదా ఎండిపోతున్నాయి. ఈ ప్రక్రియ గతంలో కంటే వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే కొన్ని హిమానీ నదాలు 21వ శతాబ్దం చివరి …
error: Content is protected !!