అసలు ఎవరీ గౌరవ్ తివారీ ?
Investigation of paranormal activities………………… ‘దెయ్యం అన్న మాట వింటేనే కొంతమంది భయపడతారు. అవి తమను ఏదో చేస్తాయని భావిస్తారు. కానీ అన్ని దెయ్యాలూ చెడ్డవి కావు. మంచివి కూడా ఉంటాయి’… అంటాడు గౌరవ్ తివారీ. అతగాడు ఎన్నో పారానార్మల్ యాక్టివిటీస్‌ని ఇన్వెస్టిగేట్ చేసాడు. ఒకప్పుడు గౌరవ్ తివారీ కూడా దెయ్యాలను నమ్మే వాడు కాదు …