ఆ పాటల్లోనే ఓ మత్తు ..ఆయన పాడితే మరింత కిక్కు !
Bharadwaja Rangavajhala………………………. That kick is different…………………………. తెలుగు సినిమా పాటల్లో మత్తు పాటలకు ఓ ప్రత్యేకత ఉంది. దేవదాసు సినిమా నుంచి మత్తు పాటలు పాడటంలో ఘంటసాల చాలా పర్ఫెక్ట్ అనే పాపులార్టీ మొదలైంది. తాగుబోతు పాటల్లో వేదాంతాన్ని గుప్పించేవారు మన సినీ కవులు. దేవదాసులో మల్లాది, సముద్రాల…ఆ తర్వాత రోజుల్లో ఆత్రేయ, దాశరధి …
