పంచ ప్రేతాల కథ (2)

Garuda puranam ………………….. గరుడ పురాణం లోని పంచ ప్రేతాల కథ రెండో భాగం ఇది. శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుడుడికి చెప్పిన కథ.. బ్రాహ్మణోత్తమా! ఒకమారు నేను శ్రాద్ధం పెట్టవలసి వచ్చినపుడొక బ్రాహ్మణుని నియమించుకున్నాను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు నడవలేక నడుస్తూ బాగా ఆలస్యంగా వచ్చాడు. నేను ఆకలికి తాళలేక శ్రాద్ధ కర్మ చేయకుండానే …

పంచ ప్రేతాల కథ !! (1)

Garuda Puranam ……………… గరుడ పురాణం లోని పంచ ప్రేతాల కథ ఇది.శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడి కి చెప్పిన కథ. విష్ణు మహిమ విస్తారంగా కనిపించే కథను వినాలని ఉందని  వినతానందుడు  అడగగా అతనిని అనుగ్రహించి  విష్ణుమూర్తి చెప్పాడు ఈ కథను. పూర్వకాలంలో సంతప్తకుడు అనే  తపోధనుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన తన తపోబలం వల్ల …

నరజన్మ బహు దుర్లభమా ??

What does Garuda Purana say?………………….. పాప కార్యాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో ? శిక్షలు వాటికంటే ఎక్కువే ఉన్నాయి. ఏ నరకంలోకి వెళ్ళినా పాపిని అగ్నిలో కాల్చడం, నూనెలో ఉడికించడం,పిండి పిండి చెయ్యడం, ముద్ద చెయ్యడం వంటి వేలకొద్దీ శిక్షలు అమలు జరుగుతుంటాయి. అక్కడ ఒక్కరోజే నూరు రోజుల బాధలు అనుభవంలోకి వస్తాయి. గరుడ …

వామ్మో! ఇన్ని రకాల నరకాలా ?

Different kinds of hells ………………………. ఇంతకు ముందు రౌరవాది నరకాల గురించి తెలుసుకున్నాం. గరుడ పురాణం ప్రకారం అవి కాకుండా మరి కొన్ని నరకాలు ఉన్నాయి. అవేమిటో ? ఎలా ఉంటాయో చూద్దాం .. తమసావృత నరకం నుండి  నికృంతన మను పేరిట ప్రసిద్ధమైన మరో  నరకంలో పడతారు. ఇక్కడ కుమ్మరి చక్రాల్లాటి చక్రాలుంటాయి. …

రౌరవాది నరకాలంటే ?

Vishnu himself explained to Garuda about the hells……. మనుష్యులు మరణం అనంతరం అటు స్వర్గానికో ఇటు నరకానికో వెళ్ళక తప్పదని మన పెద్దలు చెబుతుంటారు. అసలు నరకం అంటే ఏమిటి ?అవెలా ఉంటాయో  శ్రీమహావిష్ణువు గరుడుడి కి స్వయంగా వివరించాడు. గరుడ పురాణం ప్రకారం నరకాలు చాలానే వున్నాయి. వాటిలో  కీలకమైన  రౌరవాది …
error: Content is protected !!