దివాళా దిశగా పాకిస్తాన్ !

The looming crises……………………. పాకిస్థాన్ (Pakistan) ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతోంది. విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి.ప్రస్తుత్తం అవి 5.8 బిలియన్ల డాలర్లకు తగ్గి, ఎనిమిదేళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయి. మూడు వారాల దిగుమతులకే సరిపోనున్నాయని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ నివేదిక చెబుతోంది. దేశంలో గోధుమల కొరత కారణంగా అందరికి పిండి అందుబాటులో …

ఆహార సంక్షోభం అనివార్యమా ?

ప్రపంచంలో ఓ పక్క ఆకలి చావులు .. మరోపక్క కరోనా .. ఇంకో వైపు యుద్దాలు, అంతర్యుద్ధాలు .. ఆర్ధిక సంక్షోభాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆహార సంక్షోభం ఏర్పడొచ్చు అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.  అదే జరిగిందంటే … పరిస్థితులు దారుణంగా మారతాయి.  ప్రపంచంలో క‌రోనా మ‌ర‌ణాల కంటే, ఆక‌లి చావులే అధికంగా ఉన్న‌ట్టు పేద‌రికం …
error: Content is protected !!