నటుడిగా రిటైర్ అయ్యాక క్యాబ్ డ్రైవర్ పాత్రలోకి !!
Ramana Kontikarla……………………. బస్ కండక్టరైన శివాజీరావ్ గైక్వాడ్… తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గా ఎదిగితే అదో స్టోరీ.ఏ స్టోరీ లో పాత్ర అయినా అందులో ఒదిగిపోయే ఓ మళయాళ సూపర్ స్టార్ ఫహాద్ ఫాజిల్.. నటనా రంగం నుంచి విరమణ తర్వాత ఓ క్యాబ్ డ్రైవర్ గా మారతానంటే అదొక భిన్నమైన స్టోరీ అవుతుంది. …