Vilaskar Ch………………………………………………. సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. వయసు..శరీరం కూడా ఆటోమేటిక్ గా సహకరిస్తాయి. ఈ ఫొటోలో ఉన్న రాజ శిఖామణి సాహసాలు చేయడంలో దిట్ట. వయసు పైబడే దశలో పర్వతారోహణ చేసి సత్తా చాటాడు. 58 ఏళ్ల వయసులో విజయనగరం నుంచి విశాఖపట్నం వరకూ పరుగుదీశారు. 50 కిలోమీటర్లు దూరం అలవోకగా ఆగకుండా పరుగెత్తారు.63 …
His will power is strong……………………………………………………….. అది మామూలు టాస్క్ కాదు. అత్యంత రిస్క్ తో కూడింది. అయినా అదర లేదు .. బెదరలేదు.. వెనకడుగు వేయలేదు. అతగాడికి చూపులేదు. అయినా ఎవరెస్టు ఎక్కాలని కలగన్నాడు. స్వప్నం సాకారాం చేసుకున్నాడు. చైనా కు చెందిన ఝాంగ్ హాంగ్ (46) ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు. …
హిమాలయాల్లోని ఎవరెస్టు పర్వతం ఎత్తు పెరిగిందట. పర్వతాలు కూడా ఎత్తు పెరుగుతాయా ? అని ఆశ్చర్యపోకండి. మీరు చదివింది నిజమే. హోల్ వరల్డ్ లోనే ఎత్తయిన శిఖరంగా ప్రఖ్యాతి గాంచిన మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు పెరిగిందని నేపాల్, చైనా దేశాలే ప్రకటించాయి. ఇటీవల కాలంలో చేసిన సర్వే ప్రకారం ఎవరెస్ట్ పర్వతం ఎత్తు 8,848.86 మీటర్లు …
error: Content is protected !!