దృశ్యకావ్యమే .. జనాలకు ఎందుకు నచ్చలేదో ?
Subramanyam Dogiparthi …………………………………. సంగీత సాహిత్యాల సమ్మేళవింపు . నాకయితే ఓ దృశ్య కావ్యం . నాకిష్టమైన సినిమాలలో ఒకటి 1969 లో వచ్చిన ఈ ‘ఏకవీర’ సినిమా . తెలుగులో తొలి జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి రెండో నవల ఇది. 1930 దశకంలో ‘భారతి’ మాస పత్రికలో సీరియల్ …