ఇదొక పొలిటికల్ యాక్షన్ డ్రామా !!

political drama.. దళపతి విజయ్ నటించిన ‘సర్కార్’ (Sarkar – 2018) ఒక యాక్షన్ పొలిటికల్ డ్రామా. దొంగ ఓట్లు,ఎన్నికల అవకతవకల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం  వహించారు. కథ ఏమిటంటే ? అమెరికాలో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపే NRI సీఈఓ సుందర్ (విజయ్) తన ఓటు హక్కును …
error: Content is protected !!