Subramanyam Dogiparthi……………. family drama మంచం ఉన్నంతవరకే కాళ్ళు చాపుకోవాలి. పులిని చూసి నక్కవాత పెట్టుకోకూడదు. దూరపు కొండలు నునుపు.అప్పు చేసి పప్పు కూడు తినకూడదు.పరుగెత్తి పాలు తాగేకన్నా నిలబడి నీళ్లు తాగటం మంచిది. Don’t bite more than what you can chew .ఈ సూక్తుల సమాహారమే ఈ ‘కోరికలే గుర్రాలయితే’ సినిమా. …
Subramanyam Dogiparthi…… …………………. గ్లామర్+విషాద పాత్రలకు న్యాయం చేయటంలో సావిత్రి, వాణిశ్రీల తర్వాత తానే అని జయసుధ ఈ సినిమా ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కెరీర్ ప్రారంభంలో జ్యోతి కావచ్చు. తర్వాత కాలంలో ఈ శివరంజని కావచ్చు..పేరు వచ్చాక నటించిన ప్రేమాభిషేకం,మేఘ సందేశం కావచ్చు.. మరి కొన్ని సినిమాలు కావచ్చు నా మాటను …
Subramanyam Dogiparthi …………………………….. ఓ సూపర్ హిట్ సినిమాకు ఇరవై అయిదేళ్ళ తర్వాత సీక్వెల్ తీయాలనే ఆలోచన రావటమే సంచలనం.హేట్సాఫ్ టు దాసరి.దానికి తగ్గట్టుగా ప్రధాన పాత్రధారులు జీవించి ఉండటం. ఇదీ గొప్ప విషయమే.దేవదాసు సినిమాలో ఎక్కువ మందికి దేవదాసు , పార్వతిల పాత్రలు నచ్చుతాయి. నాకు ఆ రెండు పాత్రల కన్నా ఎక్కువ నచ్చే …
error: Content is protected !!