వణికిస్తున్న మార్బర్గ్ వైరస్ !

More dangerous than Corona…………………………………… కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడ లాడించింది. 66 లక్షల మందిని బలిగొన్న ఈ వైరస్ కోట్ల మంది జీవితాలను నాశనం చేసింది. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టడంతో ప్రపంచం కోవిడ్ కోరల నుంచి బయటపడింది. ఇపుడిపుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో కరోనాకు మించిన ప్రాణాంతక వైరస్ ప్రపంచంపై పంజా …

అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ ‘సేవలు’

New frendships……………………. అద్దెకు బాయ్ ఫ్రెండ్ సర్వీసులు అందుబాటులో కొచ్చాయి. ప్రస్తుతం బెంగళూరుకు,మరికొన్ని నగరాలకు పరిమితం. ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకుని గంటకు ఇంతని ఫీజు చెల్లిస్తూ బాయ్ ఫ్రెండ్స్ తో మాట్లాడవచ్చు. ఇదో కొత్త ఒరవడి. Toy boy అనే యాప్ ఈ సౌలభ్యం కల్పిస్తోంది. బెంగళూరు కి చెందిన ఒక కంపెనీ …

అమెజాన్ నదీ యాత్ర చేయాలనుకుంటున్నారా ?

River trip……………………………………….. అమెజాన్‌.. ప్రపంచంలోనే రెండో పొడవైన నది. నీటి పరిమాణం పరంగా అయితే అతిపెద్ద నది ఇదే. దక్షిణ అమెరికా ఖండంలో తొమ్మిది దేశాల మీదుగా.. 6,500 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తుంది .. అయినప్పటికీ ఈ నదిపై ఎక్కడా ఒక్క వంతెన కూడా కనిపించదు. ఇక ఈ ప్రమాదకరమైన నది ..దాని చుట్టూ ఉన్న …

” షేర్ టిప్స్”.. అన్ని సేఫ్ కాదు !!

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు సలహాలు ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తుంటారు. మన సెల్ ఫోన్ నంబర్లు సంపాదించి ఫోన్లు కూడా చేస్తుంటారు. ఆ షేర్  కొనండి. రెండు నెలల్లో ధర రెండింతలు పెరుగుతుంది అని చెబుతుంటారు. కొంతమంది నిజమే అనుకుని వెనుకా ముందూ ఆలోచించకుండా కొనేస్తారు. తీరా కొంత కాలం ఆగి చూస్తే … ఉన్న …

ఈ స్టోరీ చదివితే .. మనసులో దెయ్యం పారిపోతుంది !

Are there ghosts…………………………………….. “నిను వీడని నీడను నేనే… కలగా మెదిలే కథ నేనే” అంటూ ఆచార్య ఆత్రేయ రాసిన  అంతస్తులు సినిమాలోని  పాట వినగానే దెయ్యాలు గుర్తుకొస్తాయి. పాత రోజుల్లో దెయ్యాలు ఊరి శివార్లలో ఉండేవని..అర్థరాత్రి సమయాల్లో సంచరిస్తూ కనిపించిన వారిని భయపెట్టేవని కథలు కథలుగా చెప్పుకునే వారు. దెయ్యం కథాంశంతో పలువురు దర్శకులు …

ఆన్ లైన్ ప్రేమలు..స్మార్ట్ ఫోన్ స్నేహాలు !

Online friendships are dangerous……………………………………… స్మార్ట్ ఫోన్లు,ఫేసుబుక్, వాట్సాప్ చాటింగ్ వచ్చాక స్నేహం, ప్రేమలు కూడా హైటెక్‌ రంగులు పులుము కుంటున్నాయి.  లోకమంతా ఆన్‌లైన్‌ మయమైన నేపధ్యం లో గంటల తరబడి జనాలు ( వయసుతో నిమిత్తం లేదు) మాట్రిమోనియల్స్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌, ఆన్‌లైన్‌ చాటింగ్‌ పేరేదైనా కొత్త పరిచయాల కోసం జనాలు అర్రులు చాస్తున్నారు.  …
error: Content is protected !!