ఆ నటి కేసులో సన్ టీవీ తప్పు చేసిందా ?

Inappropriate comments…….. ప్రధాన స్రవంతి మీడియా సంస్థగా సన్ టీవీ (Sun TV) నటి సుకన్య విషయం లో అలా వ్యవహరించి ఉండకూడదు. ప్రజాదరణ, టీఆర్‌పీ రేటింగుల కోసం, ఆమె అభిప్రాయం తీసుకోకుండా, గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఏవో అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాటిని యథాతథంగా ప్రసారం చేసి కేసులో ఇరుక్కుంది. ఎడిటింగ్ చేసే …
error: Content is protected !!