ఈ గ్రీన్ వారియర్ ఎందరికో స్ఫూర్తి దాయకం !!
Ravi Vanarasi…….. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఆ బాలిక చూపించే అకుంఠిత దీక్ష ఎందరికో స్ఫూర్తి దాయకం. శ్రీనగర్‌లోని సుప్రసిద్ధ దాల్ సరస్సు విషయంలోనూ అలాంటి అద్భుతమే జరుగుతోంది.కేవలం 14 ఏళ్ల బాలిక జన్నత్ పట్లూ అంకితభావంతో యావత్ సరస్సు భవితవ్యాన్ని మార్చేందుకు నడుం బిగించింది. ప్రపంచంలోని చాలామంది టీనేజర్లకు ఆదివారం అంటే విశ్రాంతి, ఆటలు లేదా …
