సీతక్క కు లాల్ సలాం !

Dedicated leader…………………………………………….కరోనా మొదటి దశలో విధించిన లాక్ డౌన్ సమయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క  ఏమాత్రం భయపడకుండా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టారు.  రెండో దశలోనూ తనదైన శైలిలో సీతక్క దూసుకుపోతున్నారు. నిత్యం ఎక్కడికో ఒక చోటకు వెళ్లి ప్రజలకు రేషన్, ఇతర వస్తువులు అందించి వస్తున్నారు. ఈ సహాయ కార్యక్రమాలకు స్వచ్చందం గా కొంతమంది …

మిలియన్ డాలర్ల ప్రశ్న .. what next ?

Mnr M  …………………………………………………………………………………… what next ? yes…  what next ?????????…………………………….బాగా బతకడం మాటెందుకు. ముందు బతికి ఉండాలి. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు అన్న సూత్రం నిన్న మొన్నటి వరకూ అందరం అనుకున్నాం. కానీ బయటకి చెప్పడం లేదు కానీ ప్రతి ఒక్కరిలో గుబులు మొదలైంది. పల్స్ ఆక్సీ మీటర్ పల్స్ తో …

ఏడిపిస్తున్నఐదు చేపల కథ !

The story of five cruel fishes………………………………………………………దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎవరికి ఏం చెప్పుకోవాలో ?ఎవరు ఆదుకుంటారో ? ఎవరు చేదుకుంటారో ? జనాలకు తెలియడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో సీరియస్ నెస్ లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. కోర్టులు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాయి. అయినా పట్టించుకునే వారు లేరు.  వ్యవస్థలను కరోనా ముంచెత్తుతోంది. ఈ …

కరోనా కంటే భయమే డేంజరస్ వైరస్సా ?

కఠారి పుణ్యమూర్తి………………………………………….. FEAR అంటే అర్థం భయం ఒకటే కాదు, False Evidence Appearing Real అంటే వాస్తవంలా అనిపించే అబద్ధం… ఇప్పుడు కరోనా విషయంలో జరుగుతున్నదిదే… అంటే కరోనా అబద్ధమని నా ఉద్దేశ్యమా అని మీకు అనిపించింది కదా?…కరోనా వైరస్ నిజం… కానీ కరోనా వల్ల మాత్రమే చచ్చిపోతారనేది నిజంలా అనిపిస్తున్న అబద్ధం.. అతడు …

భరోసా ఇవ్వాల్సిన వేళ … మౌనమేల ?

why pm modi is silent ……………………………….. ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆయన మౌనవ్యూహం  వెనుక మర్మమేమిటో  ఎవరికి అంతు చిక్కడంలేదు. తనపై విమర్శలు గుప్పించినా మోడీ మౌనంగానే ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తరువాత బిజెపి కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్కడ దాడులు జరిగాయి. ఈ దాడులపై  ప్రధాని …

భలే కామెడీ గురూ!

రమణ కొంటికర్ల …………………………………………… వందల ఎలుకలను గుట్కాయస్వాహా అనిపించిన.. పిల్లుల సమూహం తాము సచ్ఛీలురమన్నట్టు.. బుద్ధిమంతులమన్నట్టు.. నిజాయితీకి మారుపేరన్నట్టు.. మాట్లాడితే.. లోకం ఏమనుకోవాలి…? జంధ్యాల పోయినా.. కామెడీని మాత్రం మన పొల్టీషియన్స్ కు వదిలివెళ్లారనేగా.. ? అనుకోవాల్సింది…? ఈ మధ్యన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. నేతలపై వేట్లు.. ఆరోపణలు.. ప్రత్యారోపణల నేపథ్యంలో.. వాస్తవాలేంటో తేలాల్సిన సమయంలో.. …
error: Content is protected !!