అధ్యక్షా .. ఇపుడు ఏమి చేయవలె ?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాలను మూటగట్టుకోవడం ప్రమాద ఘంటికలను సూచిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నప్పటికీ అధిష్టానం లోపాలను, బలహీనతలను అధిగమించే ప్రయత్నాలు చేయడం లేదని వాపోతున్నారు. వరుసగా ఒక్కోరాష్ట్రాన్ని కోల్పోతున్నా అధిష్టానం లో చలనం లేదనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే …