భోపాల్ ట్రాజెడీ ఇంకా సజీవమే !

The biggest industrial disaster……………………………………………. భోపాల్ గ్యాస్ విషాద సంఘటన జరిగి 40 ఏళ్ళు అయింది. వేల మందిని బలిగొన్నఈ ఘటన తాలూకు బాధితులకు సరైన న్యాయం జరగ లేదు. బాధితులకు పునరావాస కల్పన పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయి.1984 డిసెంబరు  2వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల …
error: Content is protected !!