సరస్వతి నది నిజంగా ఉందా ?
త్రివేణి సంగమం లోని సరస్వతి నది అసలు నిజంగా ఉందా ? మాయమయిందా ? కేవలం పురాణాల్లో ప్రస్తావించిన నది మాత్రమేనా ? ఈ విషయంపై ఎన్నో చర్చలు జరిగాయి. మరెన్నో పరిశోధనలు జరిగాయి. తర్వాత వాస్తవాలు బయటపడ్డాయి.అవేమిటో తెలుసుకునే ముందు అసలు నది కథ ఏమిటో చెప్పుకుందాం. “సరస్వతీ నది” హిందూ పురాణములలో ప్రస్తావించిన …