ఆ ఇద్దరిని ఏకి పారేసిన మల్లెమాల !
“ఇదీ నాకథ ” పేరుతో ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రెడ్డి పన్నెండేళ్ల క్రితం తన ఆత్మకథ రాసుకున్నారు. ఈ ఎమ్మెస్ రెడ్డి ని మల్లెమాల అని కూడా అంటారు. అది వాళ్ళింటి పేరు. అప్పట్లో ఆయన ఆత్మకథ పుస్తకం కాపీలు కొన్నిమాత్రమే బయటకొచ్చాయి. ఆ పుస్తకం బయటకొస్తే సినిమా పరిశ్రమలో కలకలం రేగుతుందని అప్పట్లోనే ఆయన …
