అప్పట్లో కనకవర్షం కురిపించిన సినిమా !!

 Guna Sekhar mark movie………….. మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన  బ్లాక్ బస్టర్ మూవీలలో  ‘చూడాలని ఉంది’ కూడా ఒకటి..  ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. దర్శకుడు గుణశేఖర్ కి ఇది నాలుగో సినిమా.. ఆయన కథ చెప్పిన …

భారీ బడ్జెట్ తో ‘విశ్వంభర ‘

A socio fantasy drama……… చిరు నటిస్తున్న కొత్త సినిమా సైలెంటుగా ప్రారంభమైంది. ఈ సినిమా కు ‘విశ్వంభర’ టైటిల్  ఖరారు అయింది.  డిసెంబర్ మొదటి వారంలో చిరంజీవి ఉండే  సీన్స్  చిత్రీకరణ మొదలవుతుంది. అప్పటి వరకు ఆయన లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. బడ్జెట్ కూడా …

ఫాంటసీ డ్రామా కి గ్రీన్ సిగ్నల్!!

  Another experiment with fantasy……………….. దాదాపు 25 ఏళ్ళ తర్వాత  మెగాస్టార్ చిరు ఫాంటసీ డ్రామా చిత్రం లో నటించబోతున్నారు. గతంలో  జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి లాంటి ఫాంటసీ సినిమాల్లో చిరంజీవి నటించారు.  వీటిలో “జగదేక వీరుడు అతిలోక సుందరి” బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమాను కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. …

పవర్ స్టార్ ది మెగాస్టార్ రూటే నా ?

Bharadwaja Rangavajhala …………………………….. వకీల్ సాబ్ తో తన స్టామినా స్ట్రాంగే అని ప్రూవ్ చేసేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ … వరుసగా సినిమాలు కమిట్ అవడం మొదలుపెట్టాడు.2023 మార్చి లోపు కనీసం రెండు సినిమాలైనా రిలీజుకు పెట్టేయాలనుకున్నాడు. ఈ ప్రాసెస్ లోనే భీమ్లా నాయక్ తెరకెక్కించారు. దాని తర్వాత క్రిష్ మూవీ హరిహరవీరమల్లు …

అంత చిన్నలాజిక్ ఎలా మిస్ అయ్యారు సారూ ?

మాఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్ ఓటమి ఒక విధంగా స్వయంకృతమే. బహుభాషా నటుడిగా పేరున్న ప్రకాష్ అనవసరంగా టెంప్ట్ అయి మా ఎన్నికల్లో పోటీ చేసి పరువు పోగొట్టుకున్నారు. తెలుగు బాగా మాట్లాడతా .. నాలా ఆ ప్యానల్  లో ఒక్కరన్నా ఉన్నారా ? అంటూ సవాల్ విసిరిన ప్రకాష్ రాజ్  పోలింగ్ ప్రారంభ సమయంలో …

చిరు ఇంకా కాంగ్రెస్ వాదేనా ?

మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ తోనే ఉన్నారని చెప్పుకునేందుకు ఆ పార్టీ నేతలు  తంటాలు పడుతున్నారు. ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ ఉమెన్ చాందీ చిరంజీవి కాంగ్రెస్ వాది కాదని వ్యాఖ్యానించగా …  కాదు కాదు చిరు కాంగ్రెస్ తోనే ఉన్నారని అధ్యక్షుడు శైలజానాథ్ అంటున్నారు.కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు ,పేదలకు చిరు సేవలు అందిస్తున్నారని… ఆయన …

రాజకీయాలపై ‘ చిరు ‘ ఏమన్నారంటే ?

మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లో కొస్తారా ? జన సేన పార్టీ లో చేరతారా ? ఊహాజనితమైన  … సందేహాలతో కూడిన ప్రశ్నలివి. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ కొత్త చర్చకు తెరతీశాయి. పవన్ కళ్యాణ్ కు తోడుగా చిరంజీవి వస్తారని నాదెండ్ల చెప్పడం తో ఈ ఊహాగానాలు మొదలైనాయి. తోడుగా …

ఆ ఇద్దరిని ఏకి పారేసిన మల్లెమాల !

“ఇదీ నాకథ ” పేరుతో ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రెడ్డి  పన్నెండేళ్ల  క్రితం  తన ఆత్మకథ రాసుకున్నారు. ఈ ఎమ్మెస్ రెడ్డి ని మల్లెమాల అని కూడా అంటారు. అది వాళ్ళింటి పేరు. అప్పట్లో ఆయన ఆత్మకథ పుస్తకం కాపీలు కొన్నిమాత్రమే బయటకొచ్చాయి. ఆ పుస్తకం బయటకొస్తే సినిమా పరిశ్రమలో కలకలం రేగుతుందని అప్పట్లోనే ఆయన …

కాదనుకున్న హీరోనే కనకవర్షం కురిపించారు !!

Bharadwaja Rangavajhala ………………………………………  “జే గంటలు” అనే సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు కొన్ని ఉన్నాయి.  నిర్మాతలు విజయబాపినీడు, కాట్రగడ్డ మురారి కలసి సినిమా తీయాలనుకున్నారు. కథ మాటలు పాటలు బాధ్యత ఆత్రేయ మీద పెట్టారు. ఆయన సహజంగానే పట్టించుకోలేదు. దాంతో వేటూరితో పాటలు రాయించారు. పాటలకు అనుగుణంగా కథ రాసుకున్నారు. ఈ సినిమాలో హీరో వేషానికి చిరంజీవి కూడా …
error: Content is protected !!