పక్కదారి పడుతున్న బాల్యం !!
Crimes at a young age …………… బాలలు చిన్న వయసులోనే నేరాలకు పాల్పడుతున్నారు. అత్యాచారాలకు,హత్యలకూ తెగిస్తున్నారు.అశ్లీల చిత్రాలు చూస్తూ మద్యం ,మత్తుపదార్దాలకు అలవాటు పడుతున్నారు. వాటి ప్రభావంతో నేరాలకు పాల్పడుతున్నారు. NCRB గణాంకాల ప్రకారం 2013 – 2022 మధ్యకాలంలో బాలల నేరాల సంఖ్య 43,506 నుండి 30,555కి తగ్గింది, ఇది 10 సంవత్సరాలలో …